
సెప్టెంబర్ 25లోగా ఈ పని చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్కు మొబైల్ నంబర్ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ ఆదేశించింది. సెప్టెంబర్ 25 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే లైసెన్స్లు రద్దవుతాయని హెచ్చరించింది. ఈ-చలాన్లు, ట్రాఫిక్ నోటిఫికేషన్లు పొందడానికి ఈ అప్డేట్ అవసరం. వాహనదారులు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లకుండా సారథి పోర్టల్ (sarathi.parivahan.gov.in) లో ఉచితంగా 'మొబైల్ నంబర్ అప్డేట్' ఆప్షన్ ద్వారా ఇంట్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.




