రాయ్పూర్ వేదికగా జరిగిన 3వ T20లో జింబాబ్వేపై 92 పరుగుల తేడాతో భారత ఉమెన్స్ టీమ్ ఘన విజయం సాధించింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 124/7 పరుగులకే పరిమిత మైంది. ఈ విజయంతో 3 T20ల సిరీస్ ను
భారత్ క్లీన్ స్వీప్ చేసింది.