ఉజ్బెకిస్తాన్‌‌పై భారత్ ఘన విజయం

4చూసినవారు
ఉజ్బెకిస్తాన్‌‌పై భారత్ ఘన విజయం
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. పూల్-Bలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 19-0 తేడాతో చిత్తు చేసింది. భారత్ జట్టు గోల్స్ సాధిస్తుంటే, ప్రత్యర్థి జట్టు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. భారత జట్టు సభ్యురాలు దీపిక ఈ మ్యాచ్‌లో ఏకంగా 8 గోల్స్ సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్