జింబాబ్వేపై భారత్ ఘన విజయం

778చూసినవారు
జింబాబ్వేపై భారత్ ఘన విజయం
వడోదరలోని కోటంబి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే మహిళల జట్టుపై 121 పరుగుల తేడాతో భారత ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని చెందించడంలో జింబాబ్వే తడబడింది. 48.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. ముపాచిక్వా 49, ముగేరి-తిరిపానో 46, బిజా 34 పరుగులు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్