దేశంలోనే తొలిసారిగా LNG ఇంధనంతో నడిచే రైలు రెడీ

9చూసినవారు
దేశంలోనే తొలిసారిగా LNG ఇంధనంతో నడిచే రైలు రెడీ
దేశంలోనే తొలిసారిగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఇంధనంతో నడిచే రైలును కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 27న సబర్మతి స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. డీజిల్‌తో పాటు LNGతో కూడా నడిచేలా మార్చిన ఈ రైలు ఇంజిన్, తక్కువ కాలుష్యం, ఇంధన ఖర్చు ఆదా దిశగా భారతీయ రైల్వేకు కీలక అడుగు. ట్రయల్ రన్‌లో విజయవంతమైన ఈ రైలు, LNG వినియోగంతో ఏటా సుమారు రూ.23.9 లక్షల ఇంధన ఖర్చు ఆదా చేస్తుందని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్