భారత్ vs న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా

18చూసినవారు
భారత్ vs న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్(49*), గ్లెన్ ఫిలిప్స్(26*)  డ్రా కోసం డిఫెన్స్ ఆడారు. ప్రసిధ్ 2, బుమ్రా, కంబోజ్, సుందర్ తలో వికెట్ తీశారు. కాగా రెండో టెస్ట్ ఈ నెల 27 జరగనుంది. స్కోర్: IND 720/5, NZ 368 & 239/5

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్