భారత్‌ VS శ్రీలంక : భారత్‌ జట్టు బ్యాటింగ్‌

16చూసినవారు
భారత్‌ VS శ్రీలంక : భారత్‌ జట్టు బ్యాటింగ్‌
ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఫైనల్లో మంగళవారం భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత జట్టు, ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. జపాన్, బంగ్లాదేశ్‌లను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. తుది జట్టులో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్) వంటి క్రీడాకారిణులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్