తొలి వన్డేలో భారత్ ఘన విజయం

390చూసినవారు
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. నిర్ణిత 41.4 ఓవర్లలో 2 వికెట్లు కల్పోయి 296 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. గిల్(110), కోహ్లీ(139*) సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ శర్మ(32),  గైక్వాడ్(13*) పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్