మెన్స్ కబడ్డీలో ఇరాన్‌పై భారత్ ఘన విజయం

117చూసినవారు
మెన్స్ కబడ్డీలో ఇరాన్‌పై భారత్ ఘన విజయం
ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల కబడ్డీ ఫైనల్లో భారత్ ఇరాన్‌పై 40-34 పాయింట్ల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 4కు చేరింది. అంతకుముందు మహిళల కబడ్డీలోనూ భారత జట్టు ఇరాన్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్