200 మీటర్ల రన్నింగ్‌‌లో భారత్‌కు కాంస్యం

26చూసినవారు
200 మీటర్ల రన్నింగ్‌‌లో భారత్‌కు కాంస్యం
ఆసియా క్రీడల్లో మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్ హరిత భద్ర 23.20 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విభాగంలో పోటీపడిన మరో భారత క్రీడాకారిణి ఉన్నతి 23.46 సెకన్లలో రేసును ముగించి ఆరో స్థానంలో నిలిచారు. సింగపూర్ క్రీడాకారిణి శాంతి పెరీరా స్వర్ణం, చైనాకు చెందిన చెన్ యుజీ రజతం గెలుచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్