జింబాబ్వేతో తొలి T20.. భారత్ ఘన విజయం

405చూసినవారు
జింబాబ్వేతో తొలి T20.. భారత్ ఘన విజయం
మహిళ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత 19 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా ఆ తర్వాత దీప్తి శర్మ(49), నిక్కీ ప్రసాద్ (39*) పరుగులు రాబట్టారు. షెఫాలీ, స్మృతి, అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ నిరాశపర్చారు. జింబాబ్వే బౌలర్లు న్యాషా 3, మిచెల్ మావుంగా, ఒలిండా, బిజా తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్