హాకీ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్

65చూసినవారు
హాకీ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్
మహిళల ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్‌లో చైనాపై 3-1 గోల్స్ తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి హాఫ్‌లో 0-1తో వెనుకబడినప్పటికీ, ఆ తర్వాత భారత క్రీడాకారిణులు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చి వరుసగా మూడు గోల్స్ కొట్టి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో భారత్ నాలుగోసారి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవడమే కాకుండా, 2016, 2023, 2024 ఎడిషన్లలో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్