ఆసియా క్రీడలకు ముందు జరిగిన
భారత్-జపాన్ మధ్య మ్యాచ్లో
భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో, తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్
ఇండియా 32 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు గట్టి పోటీనిచ్చినా, చివరికి 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.