పురుషుల హైజంప్‌లో భారత్‌కు రజతం

0చూసినవారు
ఆసియా క్రీడల్లో పురుషుల హైజంప్‌లో అనిల్ సర్వేశ్‌ కుషారే రజత పతకం సాధించారు. మెన్స్ డెకథ్లాన్‌ ఈవెంట్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం గెలుచుకున్నారు. అలాగే లాంగ్ జంప్‌లో భారత క్రీడాకారిణి యాన్సీ సోజన్ ఎడప్పిల్లి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె 6.53 మీటర్లు దూకి ఈ ఘనత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్