ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం చేజారింది. స్క్వాష్ ప్లేయర్స్ సింగిల్స్ విభాగంలో బంగారు పతకమే లక్ష్యంగా ఫైనల్లో బరిలోకి దిగిన అభయ్‌సింగ్ మలేషియా ఆటగాడు ఎయిన్ యో చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో రజత పతకం దక్కింది. అటు ఉమెన్స్ కేటగిరీలో అనాహత్ సింగ్ పోరాడుతోంది.