భారత్‌కు రెజ్లింగ్‌లో రజతం

3చూసినవారు
భారత్‌కు రెజ్లింగ్‌లో రజతం
ఆసియా క్రీడల్లో భారత్‌కు రెజ్లింగ్‌లో రజత పతకం దక్కింది. పురుషుల 97 కిలోల విభాగం ఫైనల్‌లో భారత రెజ్లర్ నితీశ్, జపాన్‌కు చెందిన నకజటో యూరి చేతిలో 0-4 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. తొలి పీరియడ్‌లో 2-0తో ఆధిక్యం సాధించిన నకజటో, రెండో పీరియడ్‌లో మరో 2 పాయింట్లు జోడించి విజయం సాధించాడు. మరోవైపు, పురుషుల స్క్వాష్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్