తొలి T20.. టాస్ గెలిచిన భారత్

98చూసినవారు
తొలి T20.. టాస్ గెలిచిన భారత్
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది.

సంబంధిత పోస్ట్