రెండో వన్డే.. టాస్ గెలిచిన భారత్

22చూసినవారు
రెండో వన్డే.. టాస్ గెలిచిన భారత్
వెల్లింగ్టన్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్ చేయనుంది. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే టాస్ ఆలస్యం అయింది. తొలి వన్డే కూడా వర్షం కారణంగా DLS పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్