చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు పతకాలు

10617చూసినవారు
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు పతకాలు
46వ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు అద్భుత ప్రతిభ కనబరిచాయి. పురుషుల జట్టు రజత పతకం, మహిళల జట్టు కాంస్య పతకం సాధించాయి. ఆదివారం జరిగిన చివరి రౌండ్‌లో పురుషుల జట్టు హంగేరీతో 2-2తో డ్రా చేసుకుని 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో భారత్ జార్జియాతో 2-2తో డ్రా చేసుకుని కాంస్యం సాధించింది. వ్యక్తిగత విభాగంలో సావిత శ్రీ స్వర్ణం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్