టాస్ గెలిచిన భారత్

6చూసినవారు
టాస్ గెలిచిన భారత్
గువాహటిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తరఫున ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. జట్ల పూర్తి వివరాలు కాసేపటిలో వెల్లడి కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్