ఆస్కార్ బరిలో భారతీయ సినిమా

10చూసినవారు
ఆస్కార్ బరిలో భారతీయ సినిమా
ప్రతిష్ఠాత్మక 2027 ఆస్కార్ అవార్డుల పోటీలో భారతీయ సినిమాకు అవకాశం దక్కింది. మరాఠీ థ్రిల్లర్ చిత్రం 'గోంధాల్' భారతదేశం నుండి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అధికారకంగా ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 104 సినిమాలు పోటీ పడుతున్నాయి. అకాడమీ సమాచారం ప్రకారం, డిసెంబర్ 7 నుండి 11 మధ్య ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. దీని ద్వారా అర్హత సాధించిన చిత్రాలను షార్ట్ లిస్ట్ చేసి, డిసెంబర్ 15న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్