ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సత్తా చాటింది

43చూసినవారు
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సత్తా చాటింది
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సత్తా చాటింది. సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరి వరకు ఆధిపత్యం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. చివరికి పాక్‌పై భారత్‌ విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్