సెమీస్‌కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు

2చూసినవారు
సెమీస్‌కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు
ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. పూల్ దశలో వరుసగా 5 మ్యాచ్‌లలో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా బంగ్లాదేశ్‌పై 10-0 గోల్స్‌ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ 3 గోల్స్‌, శిలానంద్‌ లక్రా 2 గోల్స్‌ సాధించారు. అక్టోబర్ 1న భారత జట్టు సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్