స్టాలిన్‌తో ఇండీ కూటమి నేతల భేటీ
By Ravinder 7చూసినవారుడీఎంకే చీఫ్ స్టాలిన్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఆయన నివాసానికి వెళ్లారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, సీఎంలు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సతీశన్, మాజీ సీఎం మమతా బెనర్జీ, మీనాక్షి నటరాజన్ చెన్నైలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు. వారికి స్టాలిన్ స్వాగతం పలికి మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరినట్లు, ఇండీ కూటమిలో కొనసాగాలని అడిగనట్లు సమాచారం.