నేడు ఇండీ కూటమి ర్యాలీ

16చూసినవారు
నేడు ఇండీ కూటమి ర్యాలీ
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆదివారం ఇండీ కూటమి ర్యాలీ చేపట్టనుంది. అయితే కేవలం సభకు మాత్రమే అనుమతి కోరారని ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4వేల పోలీసులు, 200 కెమెరాలతో అధికారులు నిఘా పెట్టారు. ఈ నిరసనకు అభిజీత్ దీప్కే మద్దతు ప్రకటించారు. అయితే నిరసన ర్యాలీలో మాత్రం పాల్గొనడంలేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్