ఫిలిం ఛాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత

5చూసినవారు
ఫిలిం ఛాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
TG: హైదరాబాద్​ ఫిల్మ్‌ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిల్మ్‌ ఫెడరేషన్ ప్రెస్‌మీట్‌ను డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, జానీమాస్టర్ భార్య సుమలత వర్గం మధ్య వాగ్వాదం నెలకొంది. ఫిల్మ్‌ఛాంబర్ వద్ద పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్