కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

14చూసినవారు
కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
AP: అనకాపల్లి జిల్లా చీడికాడలోని కేజీబీవీ పాఠశాలలో శివలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన చేతిపై 'నాన్న నేను చనిపోతున్నా.. నాకు తెలుసు' అని రాసి తండ్రికి చెప్పాలనుకున్న సమాచారాన్ని రాసి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్