ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్

3చూసినవారు
ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు చేపట్టింది. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా CJP నిరసనలు తెలిపింది. దీంతో 11 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సంబంధిత పోస్ట్