డీఆర్‌డీఓలో ఇంటర్న్‌షిప్‌ ఖాళీలు

4చూసినవారు
డీఆర్‌డీఓలో ఇంటర్న్‌షిప్‌ ఖాళీలు
మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ఎనర్జిటిక్ మెటీరియల్స్ (ACEM), వివిధ విభాగాల్లో 5 ఇంటర్న్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 5,000 స్టైపెండ్ అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 11, 2026 వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవలసి.

సంబంధిత పోస్ట్