IPL: CSK హెడ్‌ కోచ్‌గా జహీర్ ఖాన్

9చూసినవారు
IPL: CSK హెడ్‌ కోచ్‌గా జహీర్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కోచ్‌ను ప్రకటించింది. టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ CSK హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. కాగా జహీర్ గతంలో ముంబై జట్టు డైరెక్టర్‌గా, LSG మెంటార్‌గా పనిచేశారు. ఇక CSKకు గతంలో హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్