అమెరికా స‌బ్‌మెరైన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వీడియో రిలీజ్

1చూసినవారు
హర్మూజ్ జలసంధి ప్రవేశం వద్ద అమెరికా మిలిటరీకి చెందిన మానవరహిత అండర్‌వాటర్ వెహికల్ ‘డైవ్-ఎల్‌డీ’ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. సంక్లిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో దాన్ని పట్టుకున్నామని ఐఆర్‌జీసీ తెలిపింది. అయితే అమెరికా మిలిటరీ మాత్రం తమ అండర్‌వాటర్ డ్రోన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి పనిచేయడం ఆగిపోయిందని పేర్కొంది. మరోవైపు హర్మూజ్ సమీపంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్