క్షిపణుల పరిధిపై ఆంక్షలు ఎత్తివేశాం: ఇరాన్

0చూసినవారు
క్షిపణుల పరిధిపై ఆంక్షలు ఎత్తివేశాం: ఇరాన్
క్షిపణుల పరిధిపై ఆంక్షలు ఎత్తివేసినట్లు ఇరాన్ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విధించుకున్న 2 వేల కి.మీ. పరిమితి తొలగించినట్లు పేర్కొంది. మరోవైపు శత్రువు ఊహించని ప్రాంతాల్లో విరుచుకుపడతామని హెచ్చరించింది. ఆయుధ ఉత్పత్తి ఆగదని, తయారీని భూగర్భంలోకి మార్చామని చెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి ఫలితం అనుభవిస్తాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్