కొండా సురేఖ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?

1687చూసినవారు
కొండా సురేఖ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?
TG: మంత్రి పదవి పోయాక ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొండా సురేఖ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. తాను గతంలో ఓ హీరోయిన్ విషయంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు. దీంతో ఒక్క ట్వీట్ పొలిటికల్ చర్చకు దారితీసింది. సురేఖ మళ్లీ ఇప్పుడు కేటీఆర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేశారనేది ప్రశ్న. అయితే ఆమె బీఆర్ఎస్‌కు దగ్గరయ్యేందుకే ఇలా చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మద్దతుదారులు ఆమె వివరణ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీలోకి రావాలని కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్