దీపావళి పండగ ఈసారి ఆదివారం రావడంతో కొన్ని స్కూళ్లు సోమవారం సెలవు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా వరకు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు సోమవారం సెలవు ఇచ్చాయి. పలు ప్రైవేటు కంపెనీలు సైతం ఉద్యోగులకు హాలిడే ప్రకటించాయి. ఇక తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లకు కూడా సెలవు ఇచ్చినట్లు
విద్యార్థులు, వారి పేరెంట్స్ చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లు సెలవు ఇస్తున్నట్లు పేరెంట్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నాయి. ఏపీలోనూ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి