సూర్య రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్

17చూసినవారు
సూర్య రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక రన్స్(1220*) చేసిన భారత బ్యాటర్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో, 2022లో 1,165 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశారు. మరోవైపు, 1,153 పరుగులతో ఉన్న అభిషేక్ శర్మ కూడా సూర్య రికార్డును అధిగమించే దిశగా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్