ఇటాలియన్ మిలిటరీ హెలికాప్టర్ క్రాష్ (వీడియో)

52చూసినవారు
ఇటాలియన్ మిలిటరీ హెలికాప్టర్ బోస్నియాలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 15 మంది ఉన్నారు. ఇందులో నలుగురు మరణించగా 11 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టామని ఇటాలియన్ డిఫెన్స్ మినిస్టర్ క్రోసెట్టో తెలిపారు. హెలికాప్టర్ అదుపుతప్పి కుప్పకూలిన వీడియో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్