బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సునామీ సృష్టిస్తున్నారు. ఆయన నటించిన జైలర్-2 మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం 4 రోజుల్లోనే రామ్ చరణ్ 'పెద్ది' రికార్డును బద్దలుకొట్టి ఈ ఏడాదిలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సౌత్
ఇండియా సినిమాగా నిలిచింది. పెద్దికి ఓవరాల్గా రూ.350 కోట్లు రాగా జైలర్-2కు ఓపెనింగ్ వీకెండ్లోనే రూ.400+ కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ (రూ.335 కోట్లు), టాక్సిక్, జన నాయగన్ (రూ.330 కోట్లు) ఉన్నాయి.