టిప్పర్‌ను ఢీకొట్టిన జీపు.. ముగ్గురు స్పాట్‌ డెడ్

13చూసినవారు
టిప్పర్‌ను ఢీకొట్టిన జీపు.. ముగ్గురు స్పాట్‌ డెడ్
AP: తిరుపతి జిల్లాలోని నాయుడుపేట-పూతలపట్టు హైవేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం పనబాకం వద్ద టిప్పర్‌ను వెనుక నుంచి జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్