నేటితో ముగియనున్న జియో ఐపీఓ

15చూసినవారు
నేటితో ముగియనున్న జియో ఐపీఓ
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ (JPL) ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. గురువారం నాటికి ఈ ఐపీఓ మొత్తం 5.57 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. క్యూఐబీ విభాగంలో 13.29 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 5.97 రెట్లు, రిటైల్ మదుపర్ల విభాగంలో 1.54 రెట్ల స్పందన నమోదైంది. శుక్రవారంతో ముగియనున్న ఈ ఐపీఓలో, ఈ నెల 26న షేర్ల కేటాయింపు జరగనుంది. అనంతరం, ఈ షేర్లు ఈనెల 28న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

సంబంధిత పోస్ట్