జియో స్టార్లింక్కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మేరకు రిలయన్స్
జియో 650 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్లో 1,600 ఉపగ్రహాలను మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్లో స్టార్లింక్, అమెజాన్ లియోతో పోటీ పడేందుకు
జియో ఈ భారీ ప్రణాళికను చేపడుతోంది.