లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు హామీ

0చూసినవారు
లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు హామీ
TG: 10+2 విద్యా విధానం అమలు నేపథ్యంలో, జూనియర్ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి పదవీ విరమణ ప్రయోజనాలను కాపాడుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పాఠశాలల్లో 11, 12వ తరగతుల కోసం అదనపు వసతులు కల్పించాల్సి ఉందని, విద్యార్థులకు నష్టం కలగకుండా సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్