జర్నలిస్ట్ శబరీష్ కన్నుమూత

16చూసినవారు
జర్నలిస్ట్ శబరీష్ కన్నుమూత
జర్నలిస్ట్ మూగాటి శబరీష్ (33) కన్నుమూశారు. హైబీపీ వల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. Lokalయాప్‌తో పాటు పలు ప్రముఖ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా శబరీష్ సేవలందించారు. త్వరలో విడుదల కానున్న 'మారెమ్మ' సినిమాకు సైతం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. సినీ, పాత్రికేయ రంగాల్లో రాణిస్తున్న ఆయన చిన్న వయసులోనే చనిపోవడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

సంబంధిత పోస్ట్