జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన వాయిదా

22చూసినవారు
జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన వాయిదా
TG: బీజేపీ నేత జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం) సిద్దిపేటలో జరగనున్న మహా పాదయాత్రలో నడ్డా పాల్గొనాల్సి ఉంది. అయితే అత్యవసర సమావేశాల నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్