వర్ని మండలంలో బీజేపీ సమావేశం

336చూసినవారు
వర్ని మండలంలో బీజేపీ సమావేశం
వర్ని మండలంలో బిజెపి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి మండలంలో బిజెపి బలోపేతనికి కృషి చేయాలని అలాగే మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కార్యకర్తతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులుగా నియమితులైన తరువాత మొదటి సారి వర్ని మండలానికి వచ్చిన సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు దొర బాబు, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు సంగం గంగాధర్ గౌడ్, మండల అధ్యక్షులు ఏళ్తం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్