బీర్కూర్ లో ఉచిత కంటి పరీక్షలు

4చూసినవారు
బీర్కూర్ లో ఉచిత కంటి పరీక్షలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 31 మంది కి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 9 మందిని కంటి ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ ఆసుపత్రికి కంటి వైద్య సహాయకులు సతీష్ రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ లయన్స్ జోన్ చైర్మన్ సితలె రమేష్, సీనియర్ లయన్ మేకల విఠల్, M. A. రషీద్, లయన్ సభ్యులు మేరు భరత్, సతీష్ యాదవ్, అజయ్ కుమార్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్