బీర్కూర్ లో ఎమ్మార్పీఎస్ నిరసన

3చూసినవారు
బీర్కూర్ లో ఎమ్మార్పీఎస్ నిరసన
కామారెడ్డి జిల్లా, బీర్కూరు మండల కేంద్రంలో గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని కల్పిత నాయకుడిగా చిత్రీకరించిన పుస్తకాన్ని ఈనెల 18న ఆవిష్కరించనున్న దళిత ద్రోహి అమర ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేసి, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, అలాగే ముద్రించిన పుస్తకాలను ప్రభుత్వ స్వాదీనం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారు రవి మాదిగ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్