తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా 8వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన బాన్సువాడ మండలం బోర్లం ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్ వెంకటరమణ ను సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ ఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.