మితిమీరుతున్నా ఇసుక మాఫియా

0చూసినవారు
మితిమీరుతున్నా ఇసుక మాఫియా
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంతో వాహనాలను నడుపుతూ, రోడ్డుపై పడే దుమ్ము ధూళిని లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే నుంచే ఈ అక్రమ రవాణాపై ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లు, నివాస గృహాల మధ్యలో ట్రాక్టర్లు వేగంగా వెళ్తున్నా పట్టించుకునేవారు లేరు. తెల్లవారుజాము నుంచే

సంబంధిత పోస్ట్