ఎల్లారెడ్డి - Yellareddy

వీడియోలు


కామారెడ్డి జిల్లా
బోర్లం డబుల్ బెడ్‌రూమ్ స్థలాల కేటాయింపులో అక్రమాలపై బిఆర్ఎస్ నిరసన
Oct 16, 2026, 13:10 IST/బాన్సువాడ
బాన్సువాడ

బోర్లం డబుల్ బెడ్‌రూమ్ స్థలాల కేటాయింపులో అక్రమాలపై బిఆర్ఎస్ నిరసన

Oct 16, 2026, 13:10 IST
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పరిధిలోని బోర్లం గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ల కేటాయింపులో అధికార కాంగ్రెస్ నాయకుల అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్ మన్నే రమేష్, కార్యదర్శి గంగుల శివాజీలకు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతో కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మైనార్టీ స్మశాన వాటిక స్థలంలో జరుగుతున్న ఈ అక్రమాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.