కాంచన 4K' రీ-రిలీజ్ ట్రైలర్‌ విడుదల

15815చూసినవారు
కాంచన 4K' రీ-రిలీజ్ ట్రైలర్‌ విడుదల
హోలీ పండుగ సందర్భంగా 'కాంచన' సినిమా టీమ్ ప్రేక్షకులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. 'కాంచన 4K' రీ-రిలీజ్ ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం 6:03 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో శరత్ కుమార్ నటన, లారెన్స్ కామెడీ టైమింగ్, థ్రిల్ కలిగించే సీన్స్ అన్నీ 4K క్వాలిటీలో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రీ-రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. 'కాంచన' మళ్లీ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. అభిమానులు ఈ రీ-రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్